కూకట్‌పల్లిలో చైన్ స్నాచింగ్: 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ముద్ర కూకట్‌పల్లి :
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో సాయంత్రం వేళ వ్యక్తిని బెదిరించి బంగారు గొలుసు అపహరించిన ఘటనలో కూకట్‌పల్లి పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కేసు నమోదైన 24 గంటల వ్యవధిలోనే…