కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు: బండి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మహిళలు
ముద్ర కూకట్‌పల్లి :
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూకట్‌పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టి పి సి సి ఉపాధ్యక్షులు,…