ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు….
నవగ్రహ పూజా, సంతాన గోపాల హోమం...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా…