బీఆర్ఎస్ = భూ రాక్షసుల సమితి
10 ఏళ్ల పాలనలో కనబడ్డ జాగాలన్నీ కబ్జా చేశారు
కమీషన్లు దండుకుని కేంద్ర నిధులను కూడా డైవర్ట్ చేశారు
ఎవరి పొట్ట కొట్టాలి..... ఎట్లా పైసలు సంపాదించాలన్నదే బీఆర్ఎస్ నేతల ధ్యాస
మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే మీ ఇండ్లను కూడా కబ్జా…