Take a fresh look at your lifestyle.

18వ శతాబ్దం నుండి మహిళల కోసం పోరాటాలు -రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి

ముద్ర ప్రతినిధి, మెదక్:
18వ శతాబ్దం నుండి మహిళల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తేనే మహిళా దినోత్సవం అమల్లోకి వచ్చిందని
మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ కేవల్ కిషన్ భవనంలో 115వ మహిళా దినోత్సవం నిర్వహించారు.
అమెరికాలోని న్యూయార్క్ సోషలిస్ట్ అమెరికాలో మహిళా దినోత్సవం జరిగిందన్నారు. ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కవిత మాట్లాడుతూ… మహిళా తన కుటుంబం కోసం,సమాజం కోసం సమానంగా కస్టపడి పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కె. నర్సమ్మ, జిల్లా కన్వీనర్ నాగమణి, జిల్లా నాయకులు కవిత వైశాఖ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.