Take a fresh look at your lifestyle.

విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజమ్మ పెళ్లిరోజు సందర్భంగా స్థానిక విజయ గణపతి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కాకా కుటుంబానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. కాకా కుటుంబం ఎంతో మంది పేద ప్రజలకు సేవ,సహాలను అందించారన్నారు. మాజీ చైర్ పర్సన్ జంగం కళ, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, కళ్యాణ్, గోవు రాజాం, వెంకటేశ్వర్లు, ప్రేమ్ సాగర్, వేణు, సుగుణాకర్, రామ్ సాయి, రవీందర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.