- వాటిజ్ దిస్ డాడీ..!
- కవిత లేఖపై మొదలైన పరిశీలన.
- నాలుగు గంటలకుపైగా చర్చలు.
- కవిత లేఖపైనే ప్రధాన డిస్కషన్.
- ఎందుకు.. కారణాలేమిటి అనే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు.
- తర్వాత పరిణామాలపైనా..!
- ఇద్దరి మధ్యే సుదీర్ఘంగా చర్చ.
- జూన్ 2 అవతరణ వేడుకలపైనా కూడా.
- ఈ నెల 28న అమెరికాకు కేటీఆర్.
- పరిస్థితులన్నింటీని తండ్రికి వివరించిన కేటీఆర్.
- పార్టీ వర్గాల్లో ఉత్కంఠ