- మాజీ ఎంపీపీ తుంగతుర్తి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య.
ముద్ర, తుంగతుర్తి : కాళేశ్వరం వద్ద గోదావరి నది పొంగి నీళ్లు సముద్రం పాలు అవుతున్నాయని కన్నెపల్లి వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్ ప్రారంభించి కరువుతో అల్లాడుతున్న తుంగతుర్తి ప్రాంత రైతంగానికి కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మెయిన్ రోడ్డు పై బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. విచిత్ర వేశాధారణ లో వినూత్న రీతిలో ప్రదర్శన ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండాగానీ రాములు గౌడ్. మాజీ వైస్ ఎంపీపీ లు మట్టిపెల్లి శ్రీశైలం. దొంగరి శ్రీనివాస్ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి మండలానాయకులు తునికి లక్ష్మి.గోపగాని రమేష్, మల్యాలా రాములు, గుడిపాటి వీరయ్య కడారి దాసు,మట్టిపెల్లి వెంకట్సి,మ్మద్రి. క్రాంతి, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకటేష్బొం,కూరి మల్లేష్, మల్లెపాక రాములు, షేక్ జూనీ, లాకావత్ యాకూ, మాజీ ఎంపీటీసీ నరేష్, గాజుల యాదగిరి, అకారపు భాస్కర్, చింతకుంట్ల మనోజ్, చింతకుంట్ల సురేష్. దూదిగాని లింగయ్య, భగవాన్, లాకావత్ దశరద, తదితరగ్రామాల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.