రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో…
ముద్ర, నారాయణపేట :
ప్రభుత్వ హామీలను అమలు చేయాలని...రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి సాయిబన్న డిమాండ్ చేశారు. బిజెపి నారాయణపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వ…