కాప్రాలో పారిశుద్ధ్య పనులు పనులను పరిశీలించిన కమిషనర్
ముద్ర కాప్రా:
శానిటేషన్ ఇన్స్పెక్షన్ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కాప్రా సర్కిల్ పరిధిలోని సాకెట్ మెయిన్ రోడ్‌లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్ల పూడిక పనులు…