నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్‌జెండర్ల భారీ ధర్నా
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్‌జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టం తమకు…