లక్ష్యానికి చేరువలో రుణాల పంపిణీ-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ జిల్లా:
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2025 నుండి డిసెంబర్ 2025 వరకు రూ.11358.47 కోట్ల రుణాలు మంజూరు
జిల్లాకేంద్రంలోని KDCCB సమావేశం మందిరంలో బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ,…