Take a fresh look at your lifestyle.

మరోసారి అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేస్తా.. 17వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి చెన్న స్వాతి మహేష్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మరోసారి అవకాశం ఇవ్వండి వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 17వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి చెన్న స్వాతి మహేష్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన మద్దతు దారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజా సేవే లక్ష్యం గా మీ ముందుకు వస్తున్నానని కారు గుర్తుకు ఓటేసి తనను గె లిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు సిద్దుల పద్మ, చెన్న మహేష్, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.