- కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు..?
- కవిత చేసిన వ్యాఖ్యలతో హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు.
- కేసీఆర్‌కు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నది ఎవరూ.
- కేటీఆర్, సంతోష్ రావులే అన్నది బహిరంగ సత్యం.
- అప్పుడప్పుడు హరీశ్‌కు వెసలుబాటు .
- మరి ఆ మాటల వెనక ఉద్దేశం ఏమిటో..?
- కారు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న కవిత వ్యాఖ్యలు.
- ఆ దెయ్యం ఎవరూ?