తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం లేదు -టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
క్షేత్ర స్థాయిలోనూ బలంగా ఉన్నామని ‘స్థానిక’ఫలితాలు నిరూపించాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరు మొదలు తర్వాత జరిగిన అన్ని…