చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల అవస్థలు కనీస సౌకర్యాలు కరవు
ముద్ర పెబ్బేర్
ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, నాగసానిపల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన చారిత్రాత్మక చింతకుంట ఆంజనేయస్వామి ఆలయం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న…