ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలి ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందజేయాలి -జిల్లా…
ముద్ర, వనపర్తి :
ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరం ఉన్న ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్…