అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు… క్షుణ్ణంగా తనిఖీలు…సూర్యాపేట జిల్లా ఎస్పి…
ముద్ర,సూర్యాపేట :
పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఉంచినదని ఎస్పి తెలిపినారు. జిల్లా వ్యాప్తంగా 7 చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి…