బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా సత్యనారాయణ గౌడ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వల్లకొండ సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన గతంలో నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో…