మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ నియోజకవర్గంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియామిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మెదక్ టౌన్ అధ్యక్షులుగా మందుగుల గంగాధర్, రామాయంపేట టౌన్ అధ్యక్షురాలుగా చింతల…