ఉచిత మెగాకంటి వైద్య శిబిరము
ఉచిత మెగాకంటి వైద్య శిబిరమును విజయవంతం చేయాలి,
కరపత్రమును ఆవిష్కరించిన సర్పంచ్ వట్టికూటి నాగయ్య
చిలుకూరు, ముద్ర: చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజు న ప్రాథమిక పాఠశాలలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్…