సీఎంఓ బృందంతో మేడిగడ్డ బ్యారేజీ ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
మహాదేవపూర్, ముద్ర:
మేడిగడ్డ బ్యారేజ్ నీ సిఎంఓ బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, పలిమెల…