‘‘ఉస్తాద్,’ అనిపించుకోని పవన్
పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. కథ రొటీన్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మేనియా సినిమాను నడిపించింది.
*కథ సారాంశం:* అనాథ అయిన చిన్నయ్యకు ‘భగత్ సింగ్’గా పేరు…