రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం-అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ మల్లు రవి.
రాజ్యాంగం ముఖ్యాంశాల పేరుతో పుస్తకాల ముద్రణ.
అంబేడ్కర్ కృషితోనే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు.
జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి.
గద్వాలలో ఘనంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు.
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా…