Take a fresh look at your lifestyle.

ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థిని.

మోత్కూర్ ముద్ర న్యూస్:

ఎనిమిదవ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఇచ్చే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోత్కూరు విద్యార్థిని తాటి శ్రీనిధి ఎంపికయ్యారు. ఈ పథకం కింద తొమ్మిదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి 12 వేల రూపాయల ఉపకార వేతనం అందుకుంటారు.ఈ సందర్భంగా విద్యార్థినిని ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు ఉపాధ్యాయ బృందం అభినందించారు

Leave A Reply

Your email address will not be published.