4 కో-ఆప్షన్ సభ్యుల పదవులకు 12 నామినేషన్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాగి వనజ, కొర్వి రాములు,…