అధికారులను సస్పెండ్ చేయాలి–కాంగ్రెస్ నాయకులు ముత్తహర్ శరీఫ్
-అధికారుల తప్పిదమే ఓటర్లకు ఇబ్బందులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 9వి వార్డులోని 20, 21వ వార్డులను తారుమారు చేసి ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనీ…