బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. అనూప్ రావు
కోరుట్ల, ముద్ర;
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ…