ముద్ర ప్రతినిధి,జగిత్యాల: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల క్లబ్ లోరెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2025 పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రాంగోపాల్ రెడ్డి, అధ్యక్షులు డా. రామకృష్ణ, కార్యదర్శి రామ్మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ రమణ, టౌన్ సీఐ కరుణాకర్, కేడిసిసి జిల్లా మెంబర్ రామచందర్ రావు, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్, సత్యం, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, కిషోర్ నవీన్ విజయ్ బుమన్న చేట్పల్లి సుధాకర్,తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, కూతురు శేఖర్, దుమాల రాజ్ కుమార్, ఎల్ జీ రమేష్, ములసపు మహేష్, రంగు మహేష్, చిట్ల మనోహర్ జంగిలి శశి, సంకే మహేష్, వంశీ బాబు, ఆరిఫ్,ప్రవీణ్ రావు,గంగాధర్,వెంకన్న, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
