కాప్రా లో ఘనంగా హనుమాన్ జయంతి
ముద్ర : కాప్రా
హనుమాన్ జయంతి సందర్భంగా కాప్రా హెచ్.పీ కాలనీ నాచారం మల్లాపూర్ చర్లపల్లి కుషాయిగూడ పరిధిలోని పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ బిజెపి…