మీడియాపై జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం: ఆలపాటి సురేశ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా-రాజకీయ వర్గాల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మీడియా సంస్థలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మీడియా సంస్థలకు దురుద్దేశాలు…