Take a fresh look at your lifestyle.

రంజాన్ తోఫా పంపిణీ చేసిన కౌన్సిలర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

భువనగిరి పట్టణంలోని  20వ వార్డు కౌన్సిలర్
హేమలత జగన్మోహన్ సొంత నిధులతో రంజాన్ పండుగ పురస్కరించుకొని, దివంగత నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు హస్మతుల్లా షా  జ్ఞాపకార్థం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ముల్తానిషా, ఆవుల వినోద్, నరాల ఎట్టయ్య, టెంపుల్ చైర్మన్ చాగంటి సురేష్, ధర్మకర్త పల్లెపాటి రామాంజనేయులు, సోమ రవీందర్ రెడ్డి,దోప్ప హరికృష్ణ ,కర్తల జగన్, మహమ్మద్ అక్బర్, యాట ప్రసాద్ , ఉబేద్, సద్దాం, భీష్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.