Take a fresh look at your lifestyle.
Browsing Tag

Community Service

సేవారంగంలో యువత ముందుండాలి : జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : సేవారంగంలో యువత ముందుండాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కే.ధనంజనేయులు అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళిక యువజన, క్రీడల వారోత్సవాలలో శుక్రవారం సేవారంగం లో యువత"…

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని బహార్ పేట లో గల చౌడేశ్వరి మాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి గాను అమ్మవారి భక్తుడు జరంగ్ రాము రూ. 26 వేల విరాళం అందించారు. అంతకు ముందుగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ…

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…

ముద్ర,హైదరాబాద్ : విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ “365 రోజులు – 365 కార్యక్రమాలు”లో భాగంగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 132వ రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 60…

ఈనెల 12న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈనెల 12న మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వచ్ఛంద రక్తదాన శిబిరం…

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సమాజ సేవలో ముందుండే స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల రోటరీ క్లబ్…

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం

క్లాస్మేట్ క్లబ్ “365 రోజులు – 365 ప్రోగ్రామ్స్”లో భాగంగా 128వ రోజు ప్రత్యేక కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రెడ్డి ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “365 రోజులు – 365…

“అమావాస్య రోజున అన్నదానం పరమోత్తమం” బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్…

కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం భక్తి, సేవ, సమర్పణకు ప్రతీకగా విశేషంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ పవిత్ర కార్యక్రమానికి…

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ సేవాతత్పరతతో ముందుంటున్న పూజారి బూర్గుల…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్‌కు చెందిన పూజారి బూర్గుల నరసింహారావు 2014 సంవత్సరం నుంచి ప్రతి…

అగ్ని ప్రమాదాల్ని నివారించడంలో వారిది ప్రముఖ పాత్ర

కోరుట్ల, ముద్ర; అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజు కోరుట్ల వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందిని శాలువాతో సన్మానించి వారికి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషుల ప్రాణాల్ని…