జగన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు.. విధ్వంసకర రాజకీయాలకు ముగింపు పలకాలని మంత్రి నిమ్మల పిలుపు
ఎన్టీఆర్ భవన్, మంగళగిరి
-జగన్ గొడ్డలి రాజకీయం... వినాశనం నుంచి విధ్వంసం వరకు
-జగన్ రాజకీయాలు ఉగ్రవాదం కంటే భయంకరం
-"నరుకుతాం.. చంపేస్తాం" అనే నీచమైన భాష వైసీపీ సంస్కృతికి నిదర్శనం
-రాజకీయాల కోసం సొంత బాబాయ్‌నే గొడ్డలితో వేటు వేసిన…