ఎస్.ఎస్.సి పరీక్షలపై కట్టుదిట్టమైన నిబంధనలు – నో ఫోన్ నిబంధన తప్పనిసరి అదనపు కలెక్టర్ అమరేందర్…
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
జిల్లాలో నిర్వహించబడనున్న ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రెవిన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ కీలక సూచనలు జారీ చేశారు. శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి పరీక్షా…