పార్టీలకతీతంగా తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేద్దాం.-తాండూర్ శాసన సభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి
ముద్ర, తాండూర్:
పార్టీలకతీతంగా తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చి అన్ని…