మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్
చలో హైదరాబాద్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన నగేష్
ముద్ర, చిట్యాల :
మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెలుతున్న…