ముఖ్యమంత్రిపై అవాస్తవాలతో బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి
ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుళ్లకు మైనింగ్ లు అంటూ అవాస్తవాలతో ఆయనపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలను చేయడం సరికాదని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కోకాపేట్ నియో పోలీస్…