ఘనంగా రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవం
ముద్ర, తాండూర్ :
తాండూర్ పట్టణంలోని ఇందిరా నగర్ లో వెలసిన ఏకైక శ్రీ రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ, లక్ష్మణ మరియు హనుమంతుని విగ్రహాల ప్రాణ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ…