ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు జవాబుదారీతనంతో పని చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు జవాబుదారీతనంతో పనుచేస్తున్నాం
99 రోజుల ప్రజా పాలన్- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని వారిని గుర్తించి లబ్ది చేకూర్చుతాం
ఈ దిశగా పటిష్ఠమైన కార్యాచరణతో ప్రజా సమస్యలను…