జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలి : వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సిఈఓ…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
సదరం క్యాంపుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ఫ్ సి ఈ ఓ దివ్య శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే యుడిఐడి దరఖాస్తులపై వేగవంతంగా…