విజ్ఞానాన్ని ఆచరణలో చూపించే వేదికే సైన్స్ ఎక్స్పో
– TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ
ముద్ర, సిద్దిపేట:
పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు ఆచరణలో ప్రదర్శించే అద్భుత వేదికే వైజ్ఞానిక ప్రదర్శనలు అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు…