హైకోర్టు అడ్వకేట్స్ అధ్యక్షుడిగా బోథ్ మండల వాసి
బోథ్, ముద్ర:
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2026- 27 కు గాను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి గ్రామానికి చెందిన సింగడి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఈయన తన సమీప ప్రత్యర్థి…