బీజేపీ ఎంపీ తేజస్వీ ని భర్తరఫ్ చేయాలి….
* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ పాకిస్తాన్ తో పోల్చడం సరికాదు
* హిందుత్వం పేరుతో బీజేపీ నీచ రాజకీయం చేస్తున్నది
* సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్
ముద్ర…