Take a fresh look at your lifestyle.

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ముద్ర : దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను క్యాతన్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,సిబ్బంది ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.