ఉద్యమకారుల హామీల అమలుకు కమిటీ -రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యమకారులతో భేటీ
కమిటీ విధి విధానాలు, ఉద్యమకారుల హామీలపై చర్చ
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం త్వరలో కమిటీ ఏర్పాటు చేయనుందని…