తహశీల్దార్లకు అడ్‌హాక్ ప్రమోషన్లు ఇవ్వండి- సీఎం రేవంత్ కు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్…
రెవెన్యూ శాఖలో 150 మంది తహశీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, భూసంబంధిత సమస్యల పరిష్కారం, విపత్తు నిర్వహణ, ఎన్నికల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న…