నాగర్ కర్నూల్‌లో రెండో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళన…