మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు -కలెక్టర్ అభిలాష అభినవ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆసుపత్రిని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇన్…