ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ జిల్లాను అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా కలెక్టర్ ప్రతిమా సింగ్ కు సూచించారు. మెదక్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తప్పకుండా నెరవేర్చుతానని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post
చిన్నపాటి నిర్లక్ష్యం.. తీవ్ర విషాదం..! – అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ-జిల్లా ఎస్పీ స్నేహ
Next Post